Muharthamulu

శుభోదయం

ఓం శ్రీ గురుభ్యోనమః
జులై 8, 2018

ఆదివారం (భానువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మఋతువు
నిజజ్యేష్ఠమాసం బహుళపక్షం
తిధి :దశమి సా6.43
తదుపరి ఏకాదశి
నక్షత్రం : భరణి రా.తె3.18
యోగం : ధృతి రా11.45
కరణం : వణిజ ఉ7.10
తదుపరి భద్ర/విష్ఠి సా6.43 ఆ తదుపరి బవ
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం: సా4.30 -6.00
యమగండం/కేతుకాలం: మ12.00 – 1.30
వర్జ్యం : మ1.05 – 2.40
దుర్ముహూర్తం:సా4.51-5.43*
అమృతకాలం:రా10.33- 12.08
శుభమస్తు
సర్వే జన సుఖినోభవంతు
మీ
జె వి జి ఆర్ పట్నాయక్